RISINGSUN YOUTH CLUB SOLDIERS
ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేసినందుగాను
ఉత్తమ సేవా పురస్కార్ అవార్డ్ తీసుకుంటున్న సందర్భంగా
గణతంత్ర దినోత్సవం వేడుకలు...
కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థలో శ్రీ కె కుషా గారికి ఇటుక బట్టీలలో పని చేస్తున్న బాలకార్మికుల పై వినతిపత్రం ఇస్తున్న సందర్భంగా
Press Coverage: January 23, 2019
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు...
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటిసారి వేయబోతున్నా ఓటర్లకు మరియు వృద్దులకు నమూనా బ్యాలెట్ పత్రాలపైన ఓటు వినియోగంపైన అవగాహన
జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన రైజింగ్ సన్ యూత్ క్లబ్ టీం మరియు రన్నర్ గా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ టీం....లకు బహుమతి ప్రదానం చేస్తున్న వి. రవి గారు,ఎస్ఐ, రామడుగు
@Certification(Orientation&Assesment)
Program of State Level Master Resource Persons @Telangana State Institute of Rural Development(TSIRD), RajendraNagar,Hyderabad
Program of State Level Master Resource Persons @Telangana State Institute of Rural Development(TSIRD), RajendraNagar,Hyderabad
At National Institute of Rural Development(NIRD)
ARTICLE ON VELUGU PAPER ABOUT PANCHAYATH ELECTIONS 2019
*ఈరోజు రామడుగు మండలం అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంలో లో మాత క్రాంతిజ్యోతి సావిత్రి బాయి పూలే 188వ జయంతిని 03/01/2019 (మహిళ ఉపాద్యాయ) దినోత్సవం
NEW YEAR CELEBRATIONS 2019
Press Coverage:
యువజన సంఘాల సమితి-రామడుగు మరియు రైజింగ్ సన్ యూత్ క్లబ్ తరుపున నూతనంగా ఎన్నికైన శ్రీ సుంకె రవి శంకర్,శాసన సభ్యులు, చొప్పదండి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది December 26, 2018
Press Coverage:
రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రైతు వేముండ్ల లచ్చయ్య కు సన్మానం చేయడం జరిగింది.
రైతు దినోత్సవ శుభాకాంక్షలు
December 23, 2018రైతు దినోత్సవ శుభాకాంక్షలు
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆద్వర్యంలో రక్త దానంచొప్పదండి గ్రామానికి చెందిన అంజమ్మకు అత్యవసర పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ నిమిత్తం కరీంనగర్ లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో ఏ. రాకేష్, ఎం రాజు రక్తదానం చేశారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో మా వంతుగా ముందుండే ప్రయత్నం చేస్తాం ..
సుప్రీం స్వేరో డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, IPS(IGP),గురుకులాల కార్యదర్శి జన్మదినం(Never Giveup Day) ఎస్ సి హాస్టల్-రామడుగు లో జరుపుతున్న సందర్భంగా
విద్యార్థుల దినోత్సవం(డా. బి. ఆర్ అంబెడ్కర్ పాఠశాలలో చేరిన మొదటి రోజు) కస్తూర్బా పాఠశాల,వెదిర గ్రామం on 07.11.2018
యశోద హాస్పిటల్, హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితి ఆపరేషన్ నిమిత్తం o- నెగెటివ్ బ్లడ్ డోనేషన్ చేయడం జరిగింది....on 02-11-2018
నెహ్రూ యువ కేంద్రం మరియు రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా కొక్కెరకుంట లోని ప్రాథమిక పాఠశాలలో వ్యాసరచన పోటీలు మరియు బహుమతులు అందజేయడం జరిగింది...31-10-2018
ఫిట్ ఇండియా ఫౌండేషన్ రామడుగు ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన జీవితం మరియు జ్ఞాన సమాజం కోసం కిస్టాపూర్ గ్రామం నుండి రామడుగు వరకు 5km వాక్ 25-10-2018
రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు స్వేరోస్ రామడుగు సంయుక్త
ఆధ్వర్యంలో ఎ పి జె అబ్దుల్ కలాం,భారత రత్న, మాజీ రాష్ట్రపతి గారి జయంతి వేడుకలు 16-10-2018
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి-రామడుగు
సహకారంతో రుద్రారం గ్రామంలో లో విద్యా, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన
సదస్సు 14-10-2018
రైజింగ్ సన్
యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి-రామడుగు సహకారంతో కిష్టపూర్ గ్రామంలో లో
విద్యా, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన
సదస్సు 11-10-2018
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి
సహకారంతో శ్రీరాములపల్లి లో విద్యా, ఉపాధి
మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు 10-10-2018
జాతీయ స్వచ్చంధ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రైజింగ్
సన్ యూత్ క్లబ్ సభ్యులం రక్తదానం చేయడం జరిగింది అందులో భాగంగా 4 సం.. ల బాబు సిద్దుకు హార్ట్ సర్జరీ అవసరమైన బ్లడ్
ఇవ్వడం జరిగింది.. 02-10-2018
రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు యువజన సంఘాల సమితి-రామడుగు
ఆధ్వర్యంలో ఓటర్ నమోదు ర్యాలీ కార్యక్రమం..on 24-09-2018
కరీంనగర్ లోని వృద్ధ మరియు వికలాంగుల ఆశ్రమం లో 32 మంది వృద్దులు,28 మంది వికలాంగులు
మరియు 5 మంది బ్లైండ్
పీపుల్ కి ఆపిల్స్ మరియు అరటి పండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా... on sep 6th
2018
Training Of Trainers Refresher Program at Dr
Ramakrishna Adury Sir,Resource Person @Oxford University Press ,Hyderabad on
01-09-2018
రైజింగ్ సన్ యూత్ క్లబ్ మరియు యువజన సంఘాల సమితి రామడుగు
ఆధ్వర్యంలో కొండగట్టు ప్రమాదం మృతులకు అశ్రు నివాళి on 17-09-2018
రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూత్ డే
సెలెబ్రేషన్స్ on 12-08-2018
Theme for 2018 is "Safe Spaces for Youth"
Theme for 2018 is "Safe Spaces for Youth"
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారం on 29-08-2018
రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం సహకారంతో కొక్కెరకుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం లో భాగంగా విద్యార్థులకు పారిశుద్ద్యం,ఆరోగ్యం మరియు పరిసరాల యొక్క పరిశుభ్రంగా ఉంచడం పైన అవగాహన కల్పించే ప్రయత్నం చేసాం...on 27-07-2018
SANITATION AT ANGANWADI CENTER 27-07-2018
*గౌ౹౹ శ్రీ డా. కె.వి. రమణాచారి, విశ్రాంత ఐ. ఏ.యస్., గారు, ముఖ్య సలహాదారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*
*R&B గెస్ట్ హౌజ్* నందు ఆత్మీయ స్వాగతం...
రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం లో భాగంగా అర్హులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ...
Elected as a General Secretary for Alliance Club of Karimnagar Smart City Charter...
హిమాలయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో నిర్వహించినటువంటి ఫ్రెండ్లి క్రికెట్ టోర్నీలో భాగంగా విన్నర్స్ నిలిచినటువంటి ఫ్రెండ్స్ యూత్ క్లబ్ మరియు రన్నర్స్ గా నిలిచినటువంటి హిమాలయ యూత్ క్లబ్ టీమ్స్ కు బహుమతుల ప్రదానోత్సవం...
హిమాలయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్లి క్రికెట్ టోర్నీలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్స్ ఇస్తున్న సందర్భంగా...
శోభక్క గాలన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు,అశోక్ రైసింగ్ సన్ఉ,త్తమ సేవా పురస్కార్ అవార్డ్ గ్రహీత
హిమాలయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రైసింగ్ సన్ సహకారంతో కొక్కెరకుంట గ్రామంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సి ఐ రమేష్ బ్యాటింగ్ పట్టగా ఎస్ ఐ రవి గారు బౌలింగ్ వేసి ప్రారంభించారు
రైసంగ్ సన్ యూత్ క్లబ్ మరియు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం[05-jun-2018] సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపైన తీర్మానం మరియు మొక్కలు నాటడం అదేవిదంగా విద్యార్థులకు మొక్కలు పంచటం జరిగింది..
మెడిగడ్డ, కాళేశ్వరం మరియు సుందిళ్ళ ప్రాజెక్ట్ ల సందర్శన లో భాగంగా ఎంపీ వినోద్ కుమార్ మరియు ఎంఎల్ఎ శోభక్క గాలన్న గారితో...
Falicitation by Shobhakka Galanna
(MLA Choppadandi Constancy)
after getting the Best Social Worker Aawrd on the occation of Telangana Formation Day
Best Social Worker Award and Falicitation by Finance Minister Etela Rajendar, Gangula Kamalakar, MP Vinod Kumar, MLC Naradas,Mayar Sardar Ravindar Singh and Collector Sarparaj Ahmed on the occation of Telangana Formation Day
PARTICIPATED IN TRAINING OF TRAINERS[TOT] ON CENTRAL AND STATE GOVT SCHEMES AND LEADERSHIP QUALITIES AT INSTITUTE COOPERATIVE MANAGEMENT [ICT],HYDERABAD ON 26&27 OF MAY 2018
MOTHERS DAY PROGRAM
NATAJI SUBHASH CHANDRA BOSE JAYANTHI 24-JAN-18
NATIONAL GIRL CHILD DAY ON 24-JAN 2018
స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం(12.01.2018) సందర్భంగా యువజన సంఘాల సమితి రామడుగు మరియు మ్యాక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో రామడుగు మోడల్ స్కూల్ లో "యువత ధేశ భవిత" అనే అంశం పైన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది మరియు ముఖ్య అతిధి గా వచ్చినటువంటి సి ఐ రమేష్ గారి చొప్పదండి గారి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేయడం జరిగింది...
DISTRICT YOUTH FEST @ KALA BHARATHI ON 06-01-18
NEW YEAR CELEBRATIONS-2018 WITH MLA SHOBHAKKAGALANNA ON 01-01-2018
@Youth Festival Dec 5th 2017@
జిల్లాస్థాయి యువజనోత్సవం లో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి అశోక్ మరియు యువజన సంఘాల నాయకులు చేతుల మీదుగా ప్రశంసపత్రం....
Venue: Kalabharathi Karimnagar
District Yuva Ustav @KalaBharathi on 5th Dec 2017 Poster Released...by Shobhakkagalanna,MLA Choppadandi
రైసింగ్ సన్ యూత్ క్లబ్ మరియు సిటిజన్ ఫోరం ఆధ్వర్యం లో ప్రాథమిక ఉన్నత
పాఠశాల లో ఆరోగ్యం-పౌష్టికాహారం ఆవశ్యకత పైన వ్యాచరచన పోటీలు మరియు అవగాహన
కార్యక్రమం...
Youth Deligates Visit Telangana Legislative Assembly. ...
VIGILENCE AWARNESS WEEK 30-10-17
BLOOD DONATION
EYE CAMP
FACILITATION TO GP SWEEPERS ON 02-10-2017
SWACHTHA HI SEVA PROGRAM ON 26-09-2017
PLANTATION PROGRAM AT RAMALAYAM ON 16-SEP-17
Jail Superendent Shivakumar visited Danger Zone Kokkerakunta outcuts
behalf-of Citizen Forum Karimnagar..and said that we try to solve problem as much as possible...
behalf-of Citizen Forum Karimnagar..and said that we try to solve problem as much as possible...
రామడుగూ మండలం PSC మరియు సిటిజన్ ఫోరం కొక్కెరకుంట గ్రామం ఆధ్వర్యం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా ర్యాలీ
Awareness on Traffic Rules with ACP Ashok kumar Karimnagar on 29.01.2017
50.రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యం పల్స్ పోలియో పైన అవగాహన ర్యాలీ తేది:29.01.2017
PRIZES DISTRIBUTION ON 26-01-2017 AT UPS SCHOOL
NATIONAL VOTERS DAY ON 23-01-2017
50.రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యం లో సుభాష్ చంద్ర బోస్ మరియు జిల్లెల అరవింద్ ల జన్మ దినం సందర్బంగా వృద్ద & వికలాంగుల ఆశ్రమం,కరీం నగర్ లో పండ్ల పంపిణి. తేది:20.01.2017
49.రైసింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యం లో శ్రీ హర్ష, శ్రీ హస్ ల జన్మ దినం సందర్బంగా ప్రశాంతి నిలయం లోని విద్యార్థులకు నరేశ్ రెడ్డి,SI రామడుగు చేతుల మీదుగా పండ్ల పంపిణి. తేది:20.01.2017
48.RISINGSUN YOUTH CLUB SOLDIERS WITH BODIGE SHOBHA,MLA,CHOPPADANDI ON 13-01-2017
PRESS COVERAGE FOR RISINGSUN YOUTH CLUB ON NATIONAL YOUTH DAY ON 12-01-2017
47.NATIONAL YOUTH DAY AT KARIMNGAR AND VEDIRA ON 12-01-2017
46.SANKRANTHI CELEBRATIONS AT UPS SCHOOL KOKKERAKUNTA ON 11-01-2017
45.SWACH BHARATH AT UPS SCHOOL KOKKERAKUNTA ON 07-01-2016
44.NEW YEAR CELEBRATIONS BY RISINGSUN YOUTH CLUB ON 01-01-2017
43.BLOOD DONATION BY RISINGSUN YOUTH CLUB ON 30-12-2016
42.Awareness program RTI Act day Celebretions behalf of Dept.of District youth and Sports & RisingSun Youth Club at Model School Ramadugu on 23.12.2016
RISINGSUN YOUTH ACTIVITIES APPRICIATION BY COMMISSIONER KAMALASAN REDDY KARIMNAGAR
AWESOME RESPONSE BY VILLAGE SECRETORY
41.ARTICLE ON VILLAGE PROBLEMS PRESS COVERED BY VISIT TO VILLAGEOF ANDHRA JYOTHI
60th Death Anniversary
of Dr.B.R Ambedkar on 6th Dec 2016
40..District Level Youth Fest Poster released by District Collector Sarparaj Karimnagar, Youth Awardees and me on 29-11-2016
39.PLANNING FOR DISTRICT YOUTH FEST ON 03-12-2016
38.AWARNESS ON OLD Rs.1000,Rs.500 NOTES ON 27-11-16
37.NEIGHBORHOOD YOUTH PARLIAMENT ON 19-11-2016 AT KOKKERAKUNTA
36.A MEMORANDUM FOR FREE BUS FACILITY TO COLLECTOR
34.SARDHAR VALLABHAI PATEL JAYANTHI CELEBRETIONS AT NKK ON 31-10-2016
33.DIPOSTAV FOR ARMY ON DIWALI
32.REPRESENTATION ON SPORTS KITS BY RISING
SUN YOUTH CLUB ON 29-10-2016
31. 1-WEEK CAMPAIGN ON SWACH BHARATH [TOILETS] ON 25-10-2016
30.TEMPORARY SOLUTION
29.FRUITS DISTRIBUTION ON 16-10-2016
28.FOOD DISRIBUTION BY RISINGSUN YOUTH CLUB SOLDIERS ON THE OCCATION OF "WORLD FOOD DAY" BEHALFOF ALMS FOUNDATION
27.APJ ABDUL KALAM 85th CELEBRETIONS ON 15-10-16
26.FRUITS DISTRIBUTION AT BASA SADAN AT INDRA NAGAR
IN KARIMNAGAR ON 03-10-2016
24.FRUITS DISTRIBUTION AT CARE NEO HELPING HANDS ORPANGE AT JYOTHI NAGAR IN KARIMNAGAR ON 28-09-2016
BIRTH DAY CELEBRETION OF ONE OF THE CLUB SOLDIERS J SAI KUMAR AT YOUTH CLUB PREMISES BY RISINGSUN YOUTH CLUB SOLDIERS
AT NIGHT ON 28-09-2016
23.PARTICIPATED IN YUVA MISSION-2017
2-DAY PROGRAM@ J-CONVERSION
22.NATIONAL SPORTS DAY PROGRAM ON 29-08-2016
21.BLOOD DONATION ON 20-08-2016
20.NOTE BOOKS DISTRIBUTION ON 15-08-2016
19.SWACCH BHARATH AT UPS SCHOOL ON 14-08-2016
18.PRESS COVERAGE: FRIENDSHIP DAY ON 7-8-16
17.7TH WEEK PLANTATION PROGRAM
ON 01-08-2016
16.ORS PACKETS DISTRIBUTION ON "ORS DAY"
ON 29-07-2016
15.BLOOD DONATION BY SOLDIER
ON 26-7-16
14.MOTIVATIONAL TALK
ON 24-7-16
13.FRUITS DISTRIBUTED AT OLD-AGE HOME IN
KARIMNAGAR ON 23-7-16
12.BLOOD DONATION BY SOLDIER ON 22-7-16
11.6th WEEK PLANTATION PROGRAM ON 18-7-16
10.MEETING ON HARITHAHARAM ON 14-7-16
9.5th WEEK PLANTATION PROGRAM ON 8-7-2016
8.4th WEEK PLANTATION PROGRAM ON 7-7-
2016
7.3rd WEEK PLANTATION PROGRAM ON 4-7-
2016
6.2nd WEEK PLANTATION PROGRAM ON 27-6-16
5.1st WEEK PLANTATION PROGRAM ON 24-6-16
4.PRESS:SWACH BHARATH PROGRAM ON 21-6-16
3.MEDITATION TRAINING PROGRAM FOR
YOUTH ORGANIZED
YOUTH ORGANIZED
BY
RISINGSUN YOUTH CLUB
1.YOGA TRAINING CLASSES FOR YOUTH ORGANIZED
BY
FAMOUS RAMALAYAM TEMPLE IN VILLAGE
ELLAMAA TEMPLE NEAR BY RAMALAYAM
BIRAPPA TEMPLE NEAR BY RAILWAY TRACK
HANUMAN TEMPLE NEAR BY RAMALAYAM
AGRICULTURE IN VILLAGE
IKP CENTER AND CRICKET GROUND OF VILLEGE
CANAL IS AT VILLAGE OUTCUTS
VILLAGE SECRETARIAT KOKKERAKUNTA
ANGANVAADI KENDRAM AT SC COLONY
UPS SCHOOL
No comments:
Post a Comment